FbTelugu

మళయాళంలో అంగు… వైకుంఠపురత్తు

Angu--Vaikunthampurathu-in-Malayalam

హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన అల… వెంకుంఠాపురం చిత్రంలో సామజవరగమనా పాటకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మిలియన్ల కొద్ది ఈ పాటను వీక్షించడంతో ఈ సినిమాను మళయాళలో కూడా విడుదల చేయాలని దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. మళయాళం అంగు… వైకుంఠపురత్తు జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్, టాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సీతారామ శాస్త్రి రాసిన సామజవరగమనా పాటను సిద్ శ్రీరామ్ గానం చేసి అద్భతహా అనిపించాడు. ప్రముఖ గాయకుడు జేసుదాస్ కుమారుడు విజయ్ జేసుదాస్ ఈ చిత్రానికి పాటలు పాడారు.

You might also like