FbTelugu

కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన అనసూయ

హైదరాబాద్: గత కొంత కాలంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమ పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల రాష్ట్రంలో సినీ పరిశ్రమకు షరతులతో కూడిన అనుమతులచ్చిన నేపథ్యంలో

దీనిపై స్పందించిన సినీనటి, యాంకర్‌ అనసూయ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్, తలసాని శ్రీనివాస్ లకు థ్యాంక్స్ తెలిపారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ పని చేసుకుంటామని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.