FbTelugu

త్వరలో మందు పంపిణీ ప్రారంభం : ఆనందయ్య

నెల్లూరు: కరోనా మందు పంపిణీ కార్యక్రమం నాలుగైదు రోజుల్లో ప్రారంభం అవుతుందని బోనిగే ఆనందయ్య తెలిపారు.

వివాదం మొదలు ఇప్పటివరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందని అన్నారు. బయటి ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు.. మీమీ ప్రాంతాలకు మందు పంపిస్తాం అని ఆనంద‌య్య‌ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.