FbTelugu

వృద్ద దంపతుల ఆత్మహత్య…

An-elderly-couple-commits-suicide

భూపాలపల్లి: వృద్ద దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని మహాదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య- రాధమ్మ అనే వృద్ద దంపతులు పరుగుల మందు సేవించి శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like