*తిరుమల \|/ సమాచారం*

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో నిన్న స్వామివారిని 44,177 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులలో 9,363 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లుగా ఉన్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గతంతో పోల్చిచే క్రమంగా పెరుగుతోంది.

Sri venkateswara swamyTelugu breaking newsTelugu latest newstelugu newstirumala informationTirumala Tirupati Temple