పవన్ కల్యాణ్ నేటి పర్యటన షెడ్యూల్ ఇదే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో సంభవించిన నివర్ తుఫాన్ ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను గత రెండ్రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తున్న విషయం తెలిసిందే.. ఇవాళ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

పవన్ కల్యాణ్ మొదటగా.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ వరద బాధితులను పరామర్శించనున్నారు. అక్కడినుంచి నెల్లూరుకు వెళ్లనున్నారు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి రైతులకు వరద వలన కలిగిన నష్టాన్ని అడిగితెలుసుకోనున్నారు.

Apbreaking news in telugujanasenalatest news in telugupawan kalyan tourTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu