రాజకీయ రంగప్రవేశంపై నేడు రజినీ కీలక ప్రకటన

   చెన్నై: దేశ వ్యాప్తంగా సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చికున్న సుపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ రంగప్రవేశంపై నేడు కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటి వరకూ వస్తున్న వదంతులకు నేటితో తెరపడనుంది.

ఇవాళ ఉదయం 10:00 గంటలకు అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశం కానున్న ారు. ఈ సమావేశంలో తన పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఏడాది క్రితమే తాను రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనున్నట్టు తెలిపారు.

breaking news in teluguchennilatest news in telugurajini political entrysuper star rajiniTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu