బచ్చిబాబు కారు కావాలా? ఇల్లు కావాలా?

బంపర్ ఆఫర్ ఇచ్చిన మైత్రీ మువీ మేకర్స్

మొదటి సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కు ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. సుకుమార్ శిష్యుడిగా నిరూపించుకున్నాడు.
మైత్రీ మువీ మేకర్స్ పతకాంపై ఉప్పెన చిత్రాన్ని నిర్మించారు. ఇంతకు ముందు తీసిన చిత్రాల్లో డియర్ కామ్రేడ్, సవ్చసాచి చిత్రాలు మినహా మిగలినవి మంచి టాక్ తో పాటు కలెక్షన్లు వసూలు చేఆయి. నష్టాల్లో ఉన్న సంస్థకు ఉప్పెన సాధిస్తున్న వసూళ్లతో బయటపడ్డట్లున్నది. ఇలాంటి మంచి సమయంలో డైరెక్టర్ బుచ్చిబాబుకు మంచి ఆఫర్ ఇచ్చారు.

టాలీవుడ్ టాక్ ప్రకారం ఖరీదైన కారు కొనిస్తాం లేదా ఇల్లు ఇప్పిస్తామంటూ మైత్రీ మువీ మేకర్స్ ఆఫర్ ఇచ్చింది. తొలి సినిమాతోనే సత్తాను నిరూపించుకున్న ఆయనకు రెండు కలిపి ఇవ్వాలంటూ కొందరు సూచించారంట.

Director Buchibabulatest telugu newsMytri Movie MakersTelugu breaking newstelugu news