మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పై హత్యాయత్నం

కృష్ణా: మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పై కొందరు దుండగులు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

వివరాల్లోకెళితే.. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రావును కొందరు దుండగులు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. భాస్కర్ రావును స్థానిక ఆస్పతికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

crime newslatest telugu newsmurder attemptTelugu breaking newstelugu news