భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ధర పెంచుతున్నట్టు చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచుతున్నట్టు పేర్కొన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు రాయితీ సిలిండర్ ధర రూ.594 ఉండగా.. నేటి నుంచి రూ.644 గా ఉండనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి.

latest telugu newsTelugu breaking newstelugu news