కామారెడ్డి సీఐ జగదీష్ సస్పెన్షన్

కామారెడ్డి; కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ అవినీతికి పాల్పడుతూ మంగళవారం నాడు ఏసీబీ కి పట్టుబడ్డారు.

నేడు నిజామాబాద్ రేంజ్ ఐజిపి ఎన్. శివ శంకర్ రెడ్డి, పూర్తి విచారణ అనంతరం సీఐ జగదీశ్ ను నేడు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జరి చేశారు.

latest telugu newsTelugu breaking newstelugu news