రాజకీయాలకు గుడ్ బై: జనారెడ్డి

హైదరాబాద్: నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి పోటీ చేయనని, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

సాగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 47శాతం, కాంగ్రెస కు 37 శాతం ఓట్లు వచ్చాయన్నారు. రానున్న కాలంలో రాజకీయ విమర్శలు చేయనని ప్రతినబూనారు. రాష్ట్రంలో విలువలతో కూడి రాజకీయాలు రావాలని జానారెడ్డి అభిలాషించారు.

Congress senior leader JanareddyJanareddylatest telugu newsTelugu breaking newstelugu news