ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా

హైదరారబాద్: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ నెల 7 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

వాయిదాపడిన ప్రాక్టికల్స్‌ను‌, థియరీ పరీక్షల తరవాత మే 29 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

Inter practicals postponedlatest telugu newsTelugu breaking newstelugu news