ఈ సారి కాగిత రహిత బడ్జెట్ అమలు

* ఫిబ్రవరి 01న పార్లమెంటులో బడ్జెట్

న్యూఢిల్లీ: ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యం కాగిత రహిత బడ్జెట్ ను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. వచ్చేనెల (ఫిబ్రవరి) 01న ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఉదయం రాజ్యసభ సమావేశం ప్రారంభం కానుంది. దిగువసభ(లోక్ సభ) మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

breaking news in telugubudjetlatest news in teluguloksabaparlimentTelugu breaking newsTelugu latest newstoday latest newstoday news in telugu