భారీ సంఖ్యలో స్వాధాత్రి బాధితులు

తెలుగు రాష్ష్రాల్లో సంచలనం రేపిన  స్వాధాత్రి ఇన్ ఫ్రా స్కామ్ బెజవాడలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడకు చెందిన బాధితులు భారీ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది.

స్వాధాత్రి చైర్మన్ యార్లగడ్డ రఘు బెజవాడ పడమట వాసి. ఈ నేపథ్యంలో వెంకటనారాయణ అనే వ్యక్తి ద్వారా రూ.2 కోట్ల వరకు చెల్లించామంటూ.. 13 మంది బాధితులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసి వాపోయారు. కాగా తాను కూడా కోటి రూపాయలు చెల్లించిన బాధితున్నేనని వెంకట నారాయణ తెలిపారు. దీంతో యార్లగడ్డపై రఘుపై బెజవాడ పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

Huge numbers of self-inflicted victimsSwadhatri in Phra ScamTelugu breaking newsTelugu latest newstelugu news