అస్సాం సిఎం గా హిమంత విశ్వశర్మ ప్రమాణం

గౌహతి: అస్సాం లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ ఉదయం రాజ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 15వ ముఖ్యమంత్రిగా ఎన్ఈడిఏ కన్వీనర్ హిమంత విశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ జగదీశ్ ముఖి హిమంత విశ్వశర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా, రాష్ట్ర మాజీ సిఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ముఖ్యమంత్రులు బిప్లవ్ దేవ్, కాన్రాడ్ సంగ్మా, ఎన్.బీరేన్ సింగ్, నైఫియా రియో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా స్వల్ప సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

Assam CM Himanta Vishwa SharmaGovernor Jagadish Mukhi Himanta Vishwa Sharmalatest telugu newsTelugu breaking newstelugu news