ఆరేళ్ల తర్వాత కూడా ఏపీ పెత్తనమా ? : హరీశ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్లవుతున్నా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ పై ఏపీ పెత్తనం ఉండాలని కోరుకుంటున్నారా? అంటూ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా, హైదరాబాద్ లోని సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. ఏపీ సీఎంల దగ్గర పనిచేసిన ఉత్తమ్ ఇంకా అదే మనస్తత్వం తో కొనసాగుతున్నట్లు కనబడుతున్నదని అన్నారు.

harish rao twittedstate minister harish raoState Minister Harish Rao questionedTelugu breaking newsTelugu latest newstelugu news