పడిపోయిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన తగ్గిన ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగుతూ మళ్లీ తగ్గాయి.

న్యూఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గింది. దీంతో ధర రూ.45,900 కు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్ లో తగ్గుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.47,730 వద్ద ఆగిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 క్షీణించి రూ.43,750 కు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.1400 తగ్గి రూ.73,600 కు దిగొచ్చింది.

Falling gold priceslatest telugu newsTelugu breaking newstelugu news