‘జెడ్పీ’ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

* కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
సంగారెడ్డి: జెడ్పీ కార్యాలయం ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఇద్దరు దంపతులు తమ భూమిని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆక్రమించాడని ఈ విషయంపై తహశీల్దారుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వివరాలు విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Couple commits suicidelatest telugu newsTelugu breaking newstelugu news