దేశంలో 92 లక్షలు దాటిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 44,376 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనా బారిన పడిన వారిలో 481 మంది మృత్యువాత పడ్దారు.

తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,22,217 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,34,699 కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 86 లక్షల మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 4,46,746 యాక్టీవ్ కేసులున్నాయి.

latest telugu newsTelugu breaking newstelugu news