భారత్ లో కరోనా కేసులు @ 9,06,752

న్యూఢిల్లీ: భారత్ కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ఉదృతంగా వ్యాపిస్తోంది. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,06,752 కి చేరింది. కాగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,727 కి చేరింది.

ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 5,71,460 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 3,11,565 కి చేరింది.

corona deathscorona positivescorona updates in indialatest telugu newsTelugu breaking newstelugu news