డివైడర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

అనంతపురం: కారు డివైడర్ ను ఢీకొని ముగ్గు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని రాస్తాడు మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన ఓ కారు ప్రమాదవ శాత్తూ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

car accident at ananthaouramcrime newslatest telugu newsTelugu breaking newstelugu newsthree killed