బిల్డింగ్ కుప్పకూలి 15 మంది దుర్మరణం

లక్నో: బిల్డింగ్ కుప్పకూలి 15 మంది మృతి చెంది, పలువురు శిథిలాల కిందే చిక్కుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి శిథిలాల తొలగింపు ప్రారంభించారు.

ఇంకెంత మంది చనిపోయారన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Building collapse kills 15crime newslatest telugu newsTelugu breaking newstelugu news