దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలి: బుద్దా వెంకన్న

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోమారు టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు.

‘‘300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? ఇప్పటికైనా ఆలస్యం కాదు మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ.. విజయసాయి రెడ్డికి గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూట్వీట్ చేశారు.

dda

ap politicalbudda venkanna twittedlatest telugu newsTelugu breaking newstelugu news