బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నం

వరంగల్: టీఆర్ఎస్ కార్యకర్తులు బీజేపీ కార్యలయంపై దాడికి యత్నించి ఘటన జిల్లాలోని హన్మకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించడంతో.. ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

అనంతరం హన్మకొండలోని హంటర్ రోడ్ లోని బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

Attempt to attack BJP officelatest telugu newsTelugu breaking newstelugu news