ఎగ్జామ్ సెంటర్లు మార్చుకునేందుకు మరో అవకాశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంసెట్ పరీక్షల సెంటర్లను మార్చుకునేందుకు మరో అవకాశం కల్పించారు. నేడు కూడా పరీక్ష సెంటర్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో మరియు ఇతర కారణాలతో ఈ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.

EMCETlatest telugu newsTelangana emcet examsTelugu breaking newstelugu news