అలా చేస్తే ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది: ఓవైసీ

హైదరాబాద్: చార్మినార్ యునాని ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని అలా చేస్తే మిగతా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు.

ఇవాళ ఆయన కింగ్ కోఠీ ఆస్పత్రిని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల ఆస్పత్రులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

AIMIM chief Asaduddin Owaisi commentslatest telugu newstelugu breakingtelugu news