ఏపీలో కొత్తగా 857 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 5 గురు కరోనాతో మృత్యువాత పడ్డారు.

నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252 కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 193 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 6,988 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,071 యాక్టీవ్ కేసులున్నాయి.

andrapradesh corona newsap corona newscorona casescorona effectscorona informationcorona newslatest telugu newsTelugu breaking newstelugu newstoday news