ఏపీలో కొత్తగా 605 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది.

  1. తాజాగా గడిచిన 24 గంటల్లోనే ఏపీలో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినాయి. ఇదే సమయంలో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,489 కి చేరింది.
corona cases in apcorona updateslatest telugu newsTelugu breaking newstelugu news