తెలంగాణలో 3 లక్షలకు చేరిన కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే రాష్ట్రంలో రోజువారీగా నమోదౌతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,599 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినుంచి 2,90,630 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,240 యాక్టీవ్ కేసులున్నాయి.

3 lakh corona cases in Telanganacorona casescorona deathscorona updateslatest telugu newsTelugu breaking newstelugu news