FbTelugu

ఆందోళనల మధ్యే ట్రంప్ ఎన్నికల సభ

వాషింగ్టన్: కరోనా ఆందోళనల మధ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సభ జరిగింది. ట్రంప్ సభ నిర్వాహకుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్థారణ అయ్యింది. ఇదిలా ఉండగా అమెరికాలో గడిచిన ఒక్కరోజే 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

ఒక్క ఫ్లోరిడాలోనే గడిచిన 24 గంటల్లోనే 4,049 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ కరోనా కేసుల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.