FbTelugu

మెట్రో రెండో దశకు అమిత్ షా శంకుస్థాపన

చెన్నై: చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇవాళ శంకస్థాపన చేశారు. రూ.61,843 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు.

రూ.380 కోట్లతో నిర్మించిన తరై కండిగై రిజర్వాయర్ ను చెన్నై ప్రజలకు అంకితం చేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. అంతకు ముందు నగరానికి చేరుకున్న అమిత్ షా కు మీనంబాక్క ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టులో సీఎం, డిప్యూటీ సీఎం లు స్వాగతం పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.