FbTelugu

బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా

పాట్నా: ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని పార్టీలూ డిజిటల్ ప్రచారాలకు సిద్ధమౌతున్నాయి.  ఈ సందర్భంగా అమిత్ షా 72 వేల మంది బూత్ లెవెల్ కార్యకర్తలతో వర్చువల్ ర్యాలీ నిర్వహించారు.

ఆధునిక టెక్నాలజితో అమిత్ షా ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని వర్చువల్ క్యాపెయిన్  కోసం శానిటైజ్ చేశారు. విపక్ష యూపీఏ కూడా ఆన్ లైన్ ప్రచారాన్ని చేపట్టింది.

You might also like