వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు అనేక దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ కనిపెట్టే పనితో నిమగ్నమైనాయి. కాగా వ్యాక్సిన్ కనుగొన్నాగానీ ఈ వైరస్ ప్రభావం ఏండ్ల తరబడి ఉంటుందని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే టీకా లేనటువంటి హెచ్ఐవీ, తట్టు, అమ్మవారు వంటి వ్యాధుల్లా కరోనా కూడా ఉండిపోయే చాన్స్ ఉందని అభిప్రాయపడింది.