FbTelugu

కరోనా కోరల్లో అగ్రరాజ్యం విలవిల

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా దాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తమౌతోంది. నేటికి అమెరికాలో 17,93,530 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీరిలో 1,04,542 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

నిన్న ఒక్కరోజే 1,225 మరణాలు సంభవించాయంటే అమెరికాలో కరోనా ఎంత భయానక వాతావరణం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

You might also like