FbTelugu

అంబులెన్స్ బోల్తా.. వ్యక్తి మృతి

* చికిత్స చేయించుకొని వస్తుండగా ఘటన
కామారెడ్డి: అంబులెన్స్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని బిక్కనూర్ మండలం బస్వాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రమాదవ శాత్తూ ఓ అంబులెన్స్ జాతీయ రహదారి 44పై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అంబెలెన్స్ లో ఉన్న ఉప్పలపు సాయిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ లో చికిత్స చేయించుకొని తిరిగి నిజామాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.