FbTelugu

అమర్ సింగ్ కన్నుమూత

ముంబై: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సింగపూర్ ఆసుపత్రిలో చాలా రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు.

మూత్రపిండాల సమస్యతో 2013లో ఆయన కొద్ది నెలల పాటు ఇబ్బంది పడ్డారు. చికిత్స తీసుకున్న తరువాత ఆయన కోలుకుని 2016 నుంచి తిరిగి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపకులు ములాయాం సింగ్ యాదవ్ కు సన్నిహితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

You might also like