హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏపీకి పోలీసు అధికారుల కేటాయించారు. ఏపీకి 14 మంది అధికారులను కేటాయిస్తూ తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
14 మందిలో ఇప్పటికే 11 మంది అధికారులు పదవీ విరమణ పొందారు. అదనపు ఎస్పీలు పూజిత నీలం, నరేంద్రనాథ్ రెడ్డి, డీఎస్పీ ఎన్.సురేంద్ర ఏపీ కి వెళ్లనున్నారు.