FbTelugu

భౌగోళిక ప్రాతిపదికన జలవనరులు కేటాయించాలి: విజయసాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు భౌగోళిక ప్రాతిపదికన జలవనరులు కేటాయించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకీ ప్రత్యేక హోదా కల్పించాలని,

అలాగే కర్నూలో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో దిశ చట్టానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. గిట్టుబాటు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.