FbTelugu

టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం: మంత్రి సురేష్

అమరావతి: ఎవరెంతగా మొత్తుకున్నా, న్యాయస్థానంలో కేసు నడుస్తున్నా మాదారి మాదేనంటున్నది ఏపి ప్రభుత్వం. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

పరీక్షలు నిర్వహించేందుకే ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువులు ఇచ్చామని ఆయన అన్నారు. జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని పాఠశాలలకు హాజరు కావాలని చెప్పామన్నారు. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం, వెనక్కి తగ్గేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.