FbTelugu

అలియా బట్ అంతా చూపించేసింది !

Alia-Butt-showed-it-all

బాలీవుడ్ నటి ఆలియా భట్ ఫొటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. అంతలా వైరల్ అవ్వడానికి కారణమేంటని ఆలోచిస్తున్నారా.. అవును అలియా మామూలు ఫొటోలు కాదండీ.. నీటిలో మునిగి కళ్లు జిగేలు మనేలా దిగిన ఫొటోలు అవి. సాధారణంగా మనం మామూలుగా ఆరుబయట ఫొటోలు దిగాలంటేనే నానాయాతన పడతాం కానీ అలియా.. నీటిలో పొటోలకు తన అందాలను నానబెడుతూ.. ఫోజులిచ్చి దిగిన ఫొటోలు అవి. ఒక మ్యాగజైన్ వోగ్ కోసం ఈ ఫొటోలు తీసినట్టు సమాచారం.

You might also like