FbTelugu

ఆ బస్సులపై గులాబీ రంగు వద్దు: పువ్వాడ

ఖమ్మం: రాష్ట్రంలో ప్రారంభిస్తున్న ఉమెన్ బయోటాయిలెట్స్ బస్సులపై గులాబీ రంగు వద్దంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ లో తెలిపినట్టుగా సమాచారం. సీఎం ఫోన్ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బస్సులకు వేరే రంగులు వేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

You might also like