FbTelugu

ఎయిర్ టెల్ ‘డేటా రోల్ ఓవర్’ వెనక్కి

Airtel-rollover-data-pulled

ముంబై: ఒక నెల ఉపయోగించని డేటా మరుసటి నెలలో ఉపయోగించుకునే విధంగా ఎయిర్ టెల్ డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని కల్పించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ డేటా రోల్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ టెల్ కస్టర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ ఒకరు చందాదారులకు తెలుపుతున్నట్లు తెలిసింది. దీంతో ఎయిర్ టెల్ కస్టమర్లు హైరానా పడుతున్నారు. కాగా పోస్టు పెయిడ్ మొబైల్ ఖాతాదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నది.

You might also like