FbTelugu

రన్ వే పై అదుపుతప్పిన విమానం

తిరువనంతపురం: కోజిక్కోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం రన్ వే పై అదుపు తప్పి క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో విమానం భారీగా దెబ్బతిన్నది.

దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 191 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇప్పుడే జరిగిన ఈ ఘటనలో ఎంతమందికి గాయాలు అయ్యాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. విమానాశ్రయంలో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

You might also like