FbTelugu

 హాస్టల్ పై నుంచి దూకిన ఏయిమ్స్ మెడికో

ఢిల్లీ: ఏయిమ్స్ హాస్పటల్ భవనం పై నుంచి మెడికల్ విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్ భవనం ముందు తీవ్ర గాయాలతో పడి ఉన్న విద్యార్థిని సహచరులు గమనించారు.

అధ్యాపకులకు సమాచాచం ఇచ్చి ఏయిమ్స్ ట్రామా కేర్ కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది గంటల క్రితం మృతి చెందారు. 2018 బ్యాచ్ కు చెందిన విద్యార్థి కర్నాటక ప్రాంతం వాసి అని పోలీసులు తెలిపారు. అయితే ఈ విద్యార్థి కొద్ది నెలలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, చికిత్స కూడా తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు.

You might also like