FbTelugu

షార్ కేంద్రంలో అగ్రిప్రమాదం

నెల్లూరు: జిల్లాలోని శ్రీహరికోట సతీష్ దావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాకేట్లకు సంబంధించి ఘణ ఇంధన మోటార్లు తయారు చేసే ఎస్ పీపీలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో రెండు ఎలక్ట్రికల్ ప్యానల్ గదులు పూర్తిగా దగ్ధమైనట్టు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏమేరకు నష్టం వాటిల్లిందన్న విషయంలోనూ పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like