FbTelugu

నేడు ‘అగ్రిగోల్డ్’ నిందితుల విచారణ

అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో నిందితులను ఇవాళ ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్) విచారించనుంది. అగ్రిగోల్డ్ నిందితులను 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో నిందితులను చంచల్ గూడ జైలునుంచి కస్టడీకి తీసుకోనుంది. అగ్రిగోల్డ్ సుమారు రూ.6,400 కోట్లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి నిధులను పక్కదారి మళ్లించి సంస్థను ఎత్తివేసిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.