FbTelugu

తాలిబన్లపై అఫ్ఘాన్ వైమానిక దాడులు

Afghan-air-strikes-on-Taliban

తాలిబన్లపై అఫ్ఘానిస్థాన్ ఈ రోజు వైమానిక దాడులను జరింపింది. కాగా ఈ దాడిలో తాలిబన్ కమాండర్ వాయిసుద్దీన్ హతమైనట్టు సమాచారం. పక్కా ప్రణాళికతో అతడి శిబిరంపై సైన్యం దాడి జరిపినట్టు తెలిపింది. కొన్ని రోజుల క్రితం అఫ్ఘాన్ లో ముగ్గురు న్యాయమూర్తులను ఉగ్రవాదులు హత్య చేశారు. అఫ్ఘాన్ లోని లోగర్ ప్రావిన్స్ లో ఆ దేశ సైన్యం ఈ దాడి చేసింది.

You might also like