FbTelugu

‘పది’ పరీక్షలపై హైకోర్టులో అఫిడవిట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్యుల సూచనల మేరకు కరోనా నివారణ చర్యలు

చేపడతామని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించడానికి అనుమతివ్వాలని కోరింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ విషయంపై ఈ నెల 19న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

You might also like