FbTelugu

స్థానిక సంస్థల కోసం 17 మంది అదనపు కలెక్టర్లు

హైదరాబాద్: స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా 17 మంది అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక సంస్థల్లో పరిపాలన మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక అదనపు కలెక్టర్లను నియమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 మందిలో 8 మంది ఐఏఎస్ అధికారులు ఉండగా, 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.